Respect Women..!
ఆడపిల్ల
ఏడ కనపడినా,
సమాజమే సమముగా పంచుకుంటుంది!! ...
ఎవడి కూతురో లే, కామ వాంఛ తీరటానికి,
దొరికితే చాలు దొరలా చెరిచి పోతావు!!
అంగడి లో వస్తువు లా అణువనువు తడిమి చూస్తావు!!
అమ్మపాల రొమ్ము ని కుమ్మే నీకు ఆడతనం గుర్చే కాని అందులోని అమ్మతనం చూడలేవు!!
ఎవడిచ్చాడు నీకు మగతనం ?? అమ్మతనం నుండి రాలిన రక్తమాంసమే నువ్వు మరో ఆడపిల్ల ని ఆటబొమ్మ లా కాటేస్తున్నావ్!! See More

respect women, without them we are out of the imagination..
advance happy women's day...!
-jayanth
Comments
Post a Comment