love at first sight

రవికిరణం నేల తాకినట్లు..
నీ ప్రేమ నా మనసు చేరే ప్రియతమా.
చల్లని జాబిలి వెన్నెలలా..
నీ మోము కాంచిన  క్షణం నుంచి కునుకు కరువయ్యే కనులకు...
మనసు బరువయ్యే ప్రేమ పెరిగి..
చిరునవ్వు వెతికే అటుఇటు నీకు అందించుటకు ..
లాలించే అమ్మలా నిన్ను కన్నుల్లో చూపులా చూసుకోవాలనే నా చిన్ని ఆశ..
నేరవేరునో లేదో తెలియని ప్రశ్న గా మిగిలిపోయా ఇలా ..

Comments

Popular posts from this blog

love quotes