love quotes (one year back written)
సమయం లేదు
అంటూనే..
సరదాగా నీతో గడపాలని
నువ్వంటే నాకిష్టం అని
చెప్పాలని ఉంది..
కాని దూరం నాకు ప్రశ్న కాకపోయినా
నీ మనసులోని అపార్థానికి సమాదానం దొరకని ప్రశ్నే నన్ను నా నుండి దూరం చేస్తుంది ...!!
ప్రేమను ప్రేమిస్తున్న ప్రేమగా తన ప్రేమకై నా ప్రేమను నేను ప్రేమించట్లేదని అనుకోని ప్రేమను ప్రేమగా ప్రేమించట్లే దంటూనే ప్రేమిస్తూ ప్రేమలో నేను ప్రేమనై ప్రేమకోసం నన్ను నేను ప్రేమించుకుంటున్న ప్రేమను ప్రేమించకనే.. !! 04 april 2015
ప్రేమించటం...
విడిపోవటానికి అయితే ..
ప్రేమకేం విలువ ఉంటుంది..
విలువలు నిలబెట్టలేని ద్వేషం..
ఎవరికోసం, ఎందుకోసం.. !!
ప్రేమకోసం ఏదైనా వదిలెయ్యొచ్చు కాని ప్రేమను కాదు.. ! 05 april 2015
అలుపు లేదు నా మనసుకు..
నీ ప్రేమలో..
కులుకు లేదు నా కనులకు
నీ ఊహలో ...
పలుకు లేదు నా మాటకు ..
నీ పలకరింపులో ..
మరుపు లేదు నా ప్రేమకు..
నీ నీడలో ..
మలుపు లేదు నా పాదానికి ..
నీ అడుగులలో ...
నీ కోసమే నేను...
నీలోనే నేను..!! 05 april 2015
Comments
Post a Comment