missing love
అలక కులుకులాపని ప్రేయసి...
పలకరింపులకు దూరమైతే రాక్షసి.
ఉలుకు పలుకు లేక నడకలు పెడితే ఊర్వశి ..
మనసు మనసులో లేక నీకై వెతికే నా మది ..
నువ్వు లేని రోజు నాకు తెలిసెను నిశి..
నా నవ్వుకు నువ్వే హాసిని ..
చినుకై రాలనా నిన్ను చేరుటకు..
చిరునవ్వై చేరనా నీ పెదవులకు ..
కన్నీరులా కరిగిన నీ కనులకు
రెప్పలా కాపాడుకోనా నీ వెంట పడుతూ..
అడుగునై రానా నీ వెంట మర్గాములా
పలకరింపులకు దూరమైతే రాక్షసి.
ఉలుకు పలుకు లేక నడకలు పెడితే ఊర్వశి ..
మనసు మనసులో లేక నీకై వెతికే నా మది ..
నువ్వు లేని రోజు నాకు తెలిసెను నిశి..
నా నవ్వుకు నువ్వే హాసిని ..
చినుకై రాలనా నిన్ను చేరుటకు..
చిరునవ్వై చేరనా నీ పెదవులకు ..
కన్నీరులా కరిగిన నీ కనులకు
రెప్పలా కాపాడుకోనా నీ వెంట పడుతూ..
అడుగునై రానా నీ వెంట మర్గాములా
Comments
Post a Comment