Love_Death
మరణం వెనుక పడుతున్నా, బ్రతుకుతో బంధం తెగిపోయిందని!
ప్రేమ అంటే తెలుసుకున్నా ప్రాణం కన్నా విలువైనదని!
తనేమో నాలోనే ఉంది కానీ నేనే తనలో లేనని తెలుసుకొని
తరలిపోతున్నా దూరాన్ని దగ్గరగా చేసుకుంటూ..!
విలువలు వెతికితే కనిపించవు
బంధాలు నటిస్తే నిలువవు
డబ్బులు జోబిలోనే ఉండవు
ప్రేమ మనసులోనే దాగలేదు
త్యాగం ప్రేమలోనే పుడుతుంది
Comments
Post a Comment