Posts

Showing posts from 2015

Life sholud have some moral values

Image

Be responsible in Love

Image

character is important

Image
ఈ బ్లాగ్ లో రాసే కవితలు, పెట్టె పోస్ట్లు  నా సొంత ఆలోచనలతో రాసుకున్నాయి..  నచ్చితే   షేర్ చెయ్యండి, కాని దయచేసి మీరు రాసినట్టుగా ఎడిట్ చేసి పెట్టుకోకండి ..అక్షరాలకు స్వేఛ్చ అవసరం ఇట్లు జయంత్ 

Human relations

Image

value of Languague

Image

Love_Death

మరణం వెనుక పడుతున్నా , బ్రతుకుతో బంధం తెగిపోయిందని! ప్రేమ అంటే తెలుసుకున్నా ప్రాణం కన్నా విలువైనదని! తనేమో నాలోనే ఉంది కానీ నేనే తనలో లేనని తెలుసుకొని తరలిపోతున్నా దూరాన్ని దగ్గరగా చేసుకుంటూ..! విలువలు వెతికితే కనిపించవు బంధాలు నటిస్తే నిలువవు డబ్బులు జోబిలోనే ఉండవు ప్రేమ మనసులోనే దాగలేదు త్యాగం ప్రేమలోనే పుడుతుంది

Money measures everything

ప్రేమ జ్ఞాపకం   ఐనా పర్లేదు కాని   మనిషి జ్ఞాపకం గా మారకూడదు    ..  ఎందుకంటే, రూపం కంటి   ముందు నుండి కలగా మారితే  కన్నీరు పెట్టినా తిరిగి రారని తెలిసాక.. మనసు లో  ఏదో తెలియని కలత, ఎవడో గుండెలో గునపం దింపినట్టుగా బాధ .. మరణం అంటే శరీరాన్ని వదిలెయ్యటం కాదు.. మనసుని వదిలెయ్యటం..  జ్ఞాపకం మరిచిపోలేనిది అనుకుంటాం కాని అది జ్ఞాపకం కాదు క్షణక్షణం గుండె చప్పుడులోని వ్యాపకం అని  తెలిసినా ఎవరికీ చెప్పుకోలెం.. చావంటే, మనిషి పోవటం కాదు కుటుంబాన్ని కోల్పోవటం..  ఎదుటి వాడు మంచోడైనా, డబ్బు లేకుంటే మనోడు కాదు అన్నట్టుగా చూసే ప్రపంచం. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే,  బంధాలు బలహీనమైనవి బలపడాలంటే  డబ్బు ఉండాలని ..!! కాని నా జీవితంలో   స్నేహం  అనేది మాత్రం చాలా విలువైనది.. బాధలో ఓదార్పుగా,  హృదయానికి గుండె చోప్పుడులా ఉన్నారు.. బయటవారైనా ఆత్మ బంధువులు   వారే నాకు ఎప్పటికైనా!!     

plan your future

Image
ప్రపంచం నిన్ను చూసి నవ్విందని బాధపడకు..  రేపనేది నీదైనప్పుడు ప్రపంచాన్ని చూసి నువ్వు నవ్వుకోవొచ్చు :)  ఒంటరి బ్రతుకు లో వెంట నడవదు నీడ కూడా నువ్వు చీకటి చాటున ఉన్న క్షణాన.. ని దైర్యమే నిన్ను వెలిగించే దీపం అని గుర్తుపెట్టుకో ..!!