నాన్న ఆశీస్సులతో ..!

నువ్వు పోరాడే యోధుడివి..

నిన్ను మించిన సాధనము వేరోక్కటి లేదు

నీకు నువ్వే రాసుకో ధైర్యాన్ని కాగితముగా మలిచి, సౌర్యాన్ని కాలంగా వలచి..
సంధించు గమ్య చేధనకై సరైన బాణాన్ని   ..
 గెలుపే నిన్ను ప్రేమించి వెంటాడుతుంది

Comments

Popular posts from this blog

love quotes