నాన్న..!

భాద్యత కు అర్థం చెప్పే  రూపం నాన్న 

జీవితాన్ని నిలబెట్టుకోవటానికి మనిషి పడే తపన 

జీవితాన్ని  తీర్చిదిద్దటానికి ఓ మనిషి జీవించే నిదురలేని  రాత్రులెన్నో 

ఆ మనిషి లో ప్రేమించడం అంటే జీవితాన్ని ఇవ్వటం అనే  అర్థం కనిపిస్తుంది. అతనే నాన్న!!   

Comments

Popular posts from this blog

love quotes